మంత్రి పదవులు ఇవ్వకుండా వారికి చంద్రబాబు బిగ్ షాక్..!

-

మంత్రి పదవులు ఇవ్వకుండా వారికి చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు.  ఏపీలో ఈసారి సీనియర్ నేతలకు నిరాశ ఎదురైంది. మంత్రి పదవులు ఆశించిన పలువురు సీనియర్ నేతలకు పదవులు దక్కలేదు. వారిలో ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాసరావు, యరపతినేని, బొండా ఉమ, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, పరిటాల సునీత, బుచ్చయ్య చౌదరి, అయ్యన్న, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ లాంటి పలువురు సీనియర్ నేతలు ఉన్నారు.

అయితే ఈసారి టీడీపీ మంత్రి పదవులను చాలా వరకు కొత్తవారికి కేటాయించడం విశేషం. ఇక అటు ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేశారు టీజీ భరత్. ఏపీలోని అందరూ మంత్రులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తే, టీజీ భరత్….ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version