నారా లోకేశ్.. చరిత్ర తెలుసుకో : మంత్రి చెల్లుబోయిన

-

Chelluboina Venugopal Krishna : నారా లోకేష్ టీడీపీకి ప్రధాన కార్యదర్శి కాదని, తన సామాజిక వర్గానికి ప్రధాన కార్యదర్శి అని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ‘బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తానని అంటున్నావు. ఒకవేళ అదే జరిగితే ఆ చట్టాన్ని నీ తండ్రి చంద్రబాబు మీదనే ప్రయోగించాల్సి వస్తుంది.

Chelluboina Venugopal Krishna comments on lokesh

గతంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలను, బీసీలైన నాయి బ్రాహ్మణులను కించపరిచారు. నాయనా లోకేష్ చరిత్ర తెలుసుకో’ అని మంత్రి చెల్లుబోయిన అన్నారు. సర్వే రిపోర్టుల ఆధారంగా సీఎం జగన్ టికెట్లు నిర్ణయిస్తారన్నారు. అన్ని కులాలను గుర్తు పెట్టుకుని , అభ్యర్థి బలాలు బేరీజువేసుకుని టికెట్లు ఇస్తారని వివరించారు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version