పెన్షన్ల పంపిణీ పై చంద్రబాబు అదిరిపోయే శుభవార్త !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉదయం పూట ఐదు, ఆరు గంటలకి పింఛన్లను పంపిణీ చేయడం ప్రారంభించాల్సిన అవసరం అసలు లేదంటూ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ విషయం పైన ఉద్యోగస్తులకు షోకాజ్ నోటీసులు రావడంతో ఆయన ఈ విషయం పైన స్పందించారు.

Chief Minister of Andhra Pradesh CM Chandrababu issued key orders

అనవసర నిబంధనలతో ఇబ్బంది పెట్టవద్దని, ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 గంటలకు పంపిణీ చేస్తే సరిపోతుందని వెల్లడించారు. ఇంటి వద్ద కాకుండా ఇతర ప్రాంతాలలో పెన్షన్ పంపిణీ చేసినట్లయితే దానికి గల కారణాలను తెలుసుకోవాలని అన్నాడు. లబ్ధిదారులతో గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version