పేదవాడి ఇంట్లో కాఫీ పెట్టిన చంద్రబాబు !

-

పెన్షన్‌ ఇచ్చేందుకు వెళ్లి…కాఫీ పెట్టారు చంద్రబాబు నాయుడు. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా ఫించన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ తరుణంలోనే 63,77,943 మందికి ఫించన్ల పంపిణీ కోసం రూ.2,717 కోట్లు విడుదల చేశారు.

CM Chandrababu Naidu visited the home of a beneficiary named Edukondalu in Yalamandala of Palnadu district and served coffee

అయితే… పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా యలమందల లో ఏడుకొండలు అనే లబ్ధిదారుని ఇంటికి వెళ్లి కాఫీ పెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ తరుణంలోనే…సీఎం చంద్రబాబు నాయుడు పెట్టిన కాఫీ వీడియో వైరల్‌ గా మారింది. ఇక అంతకు ముందు పల్నాడు నరసరావుపేట మండలం, యలమందలోని కోదండరామ ఆలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కు ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు, అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version