విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నేడు విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అనంతరం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, ప్రజలను కలవనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
ఇవాళ మధ్యాహ్నం విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.