విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన !

-

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బాట పట్టడానికి గత ప్రభుత్వ వైఖరి కూడా ఓ కారణమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేజేషన్ కాకుండా.. గతంలో ఆపింది నేనేనని వెల్లడించారు. కేంద్ర మంత్రి కుమార స్వామితో మాట్లాడానన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కొంత డబ్బులిచ్చి ఆపరేట్ చేయడానికి ముందుకెళ్తున్నారు… విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు కూడా ఆలోచించుకోవాలని కోరారు.

CM Chandrababu’s key statement on privatization of Visakha Steel Plant

బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకుని.. శాశ్వతంగా లాభాల బాట పట్టించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లన్నీ లాభాల్లో ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లోకి వస్తుందో ఆలోచించాలి….ఆంధ్రుల హక్కు.. విశాఖ హక్కు అనేది నిరూపించుకోవాలంటే కష్టపడి పని చేయాలని ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకునేందుకు సర్వ శక్తులా ప్రయత్నిస్తామన్నారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version