వైఎస్ షర్మిలకు ప్రాణముప్పు… భద్రత పెంచాలంటూ కొత్త స్కెచ్ !

-

వైఎస్ షర్మిలకు భద్రత పెంచాలని..కాంగ్రెస్‌ కొత్త స్కెచ్‌ వేసింది. జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఆస్తుల కోసం.. వైఎస్‌ షర్మిల పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… వైఎస్ షర్మిలకు భద్రత పెంచాలని..కాంగ్రెస్‌ కొత్త స్కెచ్‌ వేసింది.

Congress party state leaders Naraharishetti Narasimha Rao, Borra Kiran and others submitted a petition to the DGP’s office to increase security for YS Sharmila

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు భద్రత పెంచాలని డిజిపి కార్యాలయంలో వినతి పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, బొర్రా కిరణ్ తదితరులు అందజేశారు.

టు ప్లస్ టు కేటగిరీ భద్రత ప్రస్తుతం ఉండగా భద్రతను 4 + 4 కు పెంచాలని డీజీపీని కోరి…. వినతి పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, బొర్రా కిరణ్ తదితరులు అందజేశారు. షర్మిల భద్రత కారణాల రీత్యా భద్రత సిబ్బంది పెంపు చేయాలని విన్నవించారు. దీనిపై ఏపీ డిజిపి కూడా సానుకూలంగా స్పందించారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version