BREAKING: తిరుమల శ్రీవారి సన్నిధిలో అపశ్రుతి

-

Disturbance in Tirumala A broken flagpole is an iron hook: తిరుమల శ్రీవారి సన్నిధిలో అపశ్రుతి చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న తరుణంలో ధ్వజస్తంభం పై కోక్కి విరిగింది. అయితే.. ఈ ధ్వజస్తంభం పై కోక్కి విరిగిన అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది… దీంతో తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు ఇఓ శ్యామలరావు.

Disturbance in Tirumala A broken flagpole is an iron hook

తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న మరమత్తు పనులు పరిశీలిస్తూన్నారు ఇఓ శ్యామలరావు. మరికాసేపట్లో కోక్కి ఏర్పాటును అర్చకులు పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఇఓ శ్యామలరావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version