BREAKING:వైసీపీకి పెండెం దొరబాబు రాజీనామా

-

Dora Babu resigned from YCP: వైసీపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. వైసీపీ పార్టీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజినామా చేశారు. ఈ సందర్బంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ… వైసీపీ కి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటన చేశారు. 25 ఏళ్ళు గా పిఠాపురం ప్రజానీకం తో మమేకం అయి ఉన్నానని చెప్పారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.

Dora Babu resigned from YCP

పిఠాపురం ప్రజలు నన్ను ఎమ్మెల్యే గా గెలిపించారన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవు అని చెప్పారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. కాగా వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు… జనసేన పార్టీ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version