డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త

-

డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త. కూటమి ప్రభుత్వం పట్టణ ప్రజల కోసం డీజీ లక్ష్మి అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 250 రకాల సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. డ్వాక్రా మహిళలు నిర్వహించే 9,034 కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. శిక్షణ కోసం రూ. 23.84 కోట్లు కేటాయించబడ్డాయి.

Dwcra is a great news for women
Dwcra is a great news for women

కుప్పం నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి రూ. 14.41 కోట్లు, రాజమహేంద్రవరంలో గోదావరి కాలుష్యం తగ్గించడానికి రూ. 25 కోట్లు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ పథకం మహిళలకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పించనుంది. దీంతో ఏపీ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని అభివృద్ధి చేసే దిశగా సరికొత్త పథకాన్ని తీసుకురావడంతో సంతోషపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news