BREAKING: 3 రోజుల పాటు కడప జిల్లాకు వైఎస్‌ జగన్‌

-

Former CM YS Jagan will visit Kadapa district: కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులకు హాజరుకానున్న జగన్…ఈ మేరకు కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు.

Former CM YS Jagan will visit Kadapa district for three days

ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఇడుపులపాయలో ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ నెల 6 ,7 ,8 మూడు రోజులు జిల్లాలోనే మకాం వేయనున్న జగన్…రేపు ఉదయం బయలు దేరురారు. ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఉన్న నేపథ్యంలో ఇడుపులపాయకు వైఎస్‌ షర్మిల కూడా వచ్చే ఛాన్స్‌ ఉంది. అటు వైఎస్‌ షర్మిల కూడా విజయవాడలో అదే రోజున ఓ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version