అర్థరాత్రి తిరుపతిలో హైడ్రామా..అభినయ రెడ్డి దాడి!

-

అర్థరాత్రి తిరుపతిలో హైడ్రామా చోటు చేసుకుంది..అభినయ రెడ్డి దాడి చేశాడని అంటున్నారు. టీడీపీ నేత మబ్బు దేవనారాయణరెడ్డి ఇంట్లో తమ కార్పొరేటర్లు ఉన్నారంటూ మాజీ డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. తన అనుచరులతో బీభత్సం సృష్టించిన అభినయ రెడ్డి… దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.

టీడీపీ నేత మబ్బు దేవనారాయణరెడ్డి ఇంటి ముందు ఉన్న వాహనాలు ధ్వంసం చేసాడని అంటున్నారు. దీంతో …. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అటు వైసీపీ, కూటమి నేతల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news