145 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన నందిగం సురేష్

-

145 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఘన స్వాగతం పలికారు వైసీపీ నేతలు, ఆయన అనుచరులు. అయితే…గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన మాజీ ఎంపీ నందిగం సురేష్ నేరుగా ఆస్పత్రికి వెళ్లారు. కాలర్ బోన్ నొప్పితో బాధపడుతున్న నందిగం సురేష్ ను ఆస్పత్రికి తరలించారు.

Former YCP MP Nandigam Suresh was released from jail after 145 days

వైద్యం కోసం అంబులెన్స్ లో విజయవాడ హాస్పటల్ కి వెళుతున్నారు మాజీ ఎంపీ నందిగం సురేష్. 145 రోజులు జైల్లో ఉన్న నందిగం సురేష్.. ఇవాళ రిలీజ్‌ అయ్యారు. సుప్రీం కోర్టు, హైకోర్టుల చుట్టూ తిరిగి.. చివరకు బెయిల్‌ సంపాదించారు. ఇక ఇవాళ గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు మాజీ ఎంపీ నందిగం సురేష్.

Read more RELATED
Recommended to you

Latest news