శ్రీకాళహస్తిలో దారుణం..9వ తరగతి బాలికపై గ్యాంగ్‌ రేప్‌..!

-

తిరుపతి పరిధి శ్రీకాళహస్తిలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాళహస్తిలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు నలుగురు యువకులు. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ దగ్గర పెరుగుతున్న బాలికపై అత్యాచారం చేశారు నలుగురు యువకులు.

Four youths who committed the muder of a 13-year-old girl

9వ తరగతి చదువుతున్న బాలికపై గతంలోనూ అత్యాచారం చేసిన నేపథ్యంలో పెద్దలు ర్యాలీ చేసి దూరంగా ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం అందుతోంది. మరోసారి బాలికకు మాయ మాటలు చెప్పి అలా ఇచ్చాను పాల్పడుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు మధు సునీల్ చంద్ర సహా మరో యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version