బుడమేరులో కొట్టుకుపోయిన యువకున్ని కాపాడిన గన్నవరం సీఐ

-

కృష్ణా జిల్లాలో పెను ప్రమాదమే తప్పింది. గన్నవరం మండలం కేసరపల్లి బుడమేరు వద్ద ఓయువకుడి ప్రాణాలు కాపాడారు గన్నవరం సీఐ శివప్రసాద్. కేసరపల్లి నుండి కంకిపాడు వెళ్ళే రహదారిలో బుడమేరు వరద ఉధృతి పరిశీలించేందుకు వచ్చారు సీఐ శివప్రసాద్. అదే సమయంలో కంకిపాడు వెళ్లేందుకు బైక్ పై యువకుడు రావడం జరిగింది.

Gannavaram CI saved the youth who got washed away in Budameru

బుడమేరు ప్రమాదంగా ఉంది వెళ్లవద్దని హెచ్చరించారు గన్నవరం సీఐ శివప్రసాద్. అయిన కూడా మాట వినకుండా వెళుతున్న యువకుడిని వెంబడించారు గన్నవరం సీఐ శివప్రసాద్. కిలోమీటర్ మేర వెంబడించి యువకుడిని పట్టికున్నారు గన్నవరం సీఐ శివప్రసాద్. ఇక గన్నవరం సీఐ శివప్రసాద్ వెంటనే స్పందించడంతో బుడమేరులో ఆ యువకుడు కొట్టుకుపోయే ప్రమాదం తప్పిందని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version