తిరుమల లడ్డూ వివాదంపై హీరో కార్తీ సంచలన వ్యాఖ్యలు !

-

Hero Karthi Hilariosly Reacts On Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వివాదంపై హీరో కార్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయింది. అయితే.. ఈ తరుణంలోనే.. తిరుమల లడ్డూ వివాదంపై హీరో కార్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Hero Karthi Hilariosly Reacts On Tirumala Laddu Issue

సత్యం సుందరం సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో మీమ్స్ గురించి మాట్లాడే సందర్భంలో హీరో కార్తీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. లడ్డు గురించి నేను ఇప్పుడే మాట్లాడాను అని ఇప్పుడు అది చాలా సెన్సిటివ్ టాపిక్ మనకొద్దు అది అంటూ చెప్పారు హీరో కార్తీక్. అయినా యాంకర్‌ లడ్డూ గురించే అడగడంతో… వామ్మో నేను మాట్లడబోనని వెల్లడించారు కార్తీ. ఇప్పుడు ఈ వీడి యో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version