BREAKING: చంద్రబాబు ఇంట విషాదం… హీరో నారా రోహిత్ తండ్రి మృతి..!

-

BREAKING: చంద్రబాబు ఇంట విషాదం చోటు చేసుకుంది..హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Hero Nara Rohit’s father Rammurthy Naidu passes away

అయితే.. దీనిపై అధికారికంగా ధృవీకరించలేదు ఆసుపత్రి వర్గాలు. ఇక తన చిన్నాన్న మరణవార్త విని.. హైదరాబాద్‌కు బయలుదేరారు నారా లోకేశ్. సీఎం చంద్రబాబు కూడా తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకొని.. హైదరాబాద్‌కు పయనం అయ్యారు.

  • బ్రేకింగ్ న్యూస్
  • సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి.
  • హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన రామ్మూర్తి నాయుడు.
  • మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని మధ్యానం హైదరాబాద్‌కు బయలుదేరనున్న సీఎం చంద్రబాబు నాయుడు.
  • హైదరాబాద్‌కు పయనమైన నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version