IND VS BAN : ఇవాళ బంగ్లాదేశ్‌తో భారత్ సెమీస్ మ్యాచ్

-

IND VS BAN : ఇవాళ బంగ్లాదేశ్‌తో భారత్ సెమీస్ మ్యాచ్ జరుగనుంది. ఎమర్జింగ్ ఆసియా కప్ లో భాగంగా ఇవాళ భారత్, బంగ్లాదేశ్ మధ్య సెమీస్ మ్యాచ్ జరగనుంది. యష్ ధుల్ నేతృత్వంలో భారత్-ఏ జట్టు అన్ని విభాగాల్లో రాణిస్తుండటంతో టోర్నీలో దూసుకుపోతోంది.

అటు బంగ్లాదేశ్ జట్టు శ్రీలంక చేతిలో ఓడిన ఓమన్, ఆఫ్గన్ పై గెలిచి సెమీస్కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో బంగ్లా సీనియర్ ప్లేయర్ సౌమ్య సర్కార్ సత్తా చాటాలని చూస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ జరగనుంది.

Squads:

India A Squad: Sai Sudharsan, Abhishek Sharma, Nikin Jose, Yash Dhull(c), Riyan Parag, Nishant Sindhu, Dhruv Jurel(w), Manav Suthar, Harshit Rana, Nitish Reddy, RS Hangargekar, Akash Singh, Yuvrajsinh Dodiya, Prabhsimran Singh, Pradosh Paul

Bangladesh A Squad: Mohammad Naim, Tanzid Hasan, Zakir Hasan, Saif Hassan(c), Mahmudul Hasan Joy, Soumya Sarkar, Akbar Ali(w), Mahedi Hasan, Rakibul Hasan, Tanzim Hasan Sakib, Ripon Mondol, Musfik Hasan, Parvez Hossain Emon, Shahadat Hossain, Mrittunjoy Chowdhury, Nayeem Hasan

Read more RELATED
Recommended to you

Exit mobile version