టైగర్ కా హుకూం…లండన్ లో జగన్ గ్రాండ్ ఎంట్రీ

-

సీఎం జగన్‌ లండన్ చేరుకున్నారు. ఈ తరుణంలోనే లండన్‌ లో సీఎం జగన్‌ కు గ్రాండ్‌ గా వెలకమ్‌ పలికారు. ఈ సందర్భంగా ప్లైట్‌ నుంచి దిగుతూ సీఎం జగన్‌ కనిపించారు. పింక్‌ కలర్‌ షటర్‌ చేతిలో పట్టుకుని… నడుచుకుంటూ కారు ఎక్కారు జగన్‌. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

కాగా, కుటుంబసమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం జగన్‌. లండన్‌ కు సీఎం జగన్ దంపతులు బయలుదేరారు. నిన్న రాత్రి లండన్‌ కు సీఎం జగన్ దంపతులు బయలుదేరారు. ఇక ఈ తరుణంలోనే… విదేశీ పర్యటనకు వెళ్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు గన్నవరం విమానాశ్రయంలో మర్యాద పూర్వకంగా కలిశారు మంత్రులు.సీఎం జగన్‌ ను కలిసిన వారిలో జోగి రమేష్‌, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్‌, ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే మల్లాది విష్టు ఉన్నారు.

https://x.com/2024YCP/status/1791753264364753208

Read more RELATED
Recommended to you

Exit mobile version