ఏపీ మంత్రి రోజా ఊహించన షాక్ తగిలింది. మంత్రి రోజా ఇంటి సమీపంలోని రోడ్డు వద్ద జనసేన నేతలు తొడ గొట్టారు. ఇటీవల మంత్రి రోజాపై చేసినా అనుచిత వ్యాఖ్యలపై తిరుపతి అసెంబ్లీ ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ ను అరెస్టు చేసి, నగరి కోర్టు లో హాజరు పరిచారు పోలీసులు.
అయితే.. ఈ కేసులో 41ఎ నోటిసు ఇచ్చి కిరణ్ రాయల్ ను బెయిల్ విడుదల చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే, బెయిల్ పై విడుదలైన తరువాత మంత్రి రోజా ఇంటి వద్ద ఆగి తోడ కొట్టారు కిరణ్ రాయల్. కిరణ్ రాయల్ తో పాటు పసుపు లేటి హారిప్రసాద్, ఇతర జనసేన పార్టీ నేతలు ఇందులో పాల్గొన్నారు.