నానికి బ్యాటరీ లేదు…ఆయన మాట్లాడుతుంటే ముఖంలో రక్తం చుక్క కనిపించలేదు – JC ప్రభాకర్‌ హెచ్చరిక

-

పవన్ కళ్యాణ్ కనుసైగ చేస్తే ఎవరూ మిగలారు అంటూ వైసీపీ నేతలకు JC ప్రభాకర్‌ హెచ్చరికలు జారీ చేశారు. అనంతపురంలో ఇవాళ మీడియాతో జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… మహిళల గురించి మాట్లాడే అర్హత నానికి లేదన్నారు. గతంలో చేసినవి అన్ని మార్చిపోయారా… అంటూ ఫైర్ అయ్యారు. జెసి కుటుంబం మీద కేసులు పెట్టినప్పుడు కుటుంబం కనబడలేదని ఫైర్‌ అయ్యారు. అసలు విక్టోరియా ఎవరూ అంటూ నిలదీశారు.

jc prabhakar on perni nani

నీకు బ్యాటరీ లేదు…ప్రెస్ మీట్ లో నాని మాట్లాడుతుంటే ముఖంలో రక్తం చుక్క కనబడలేదని చురకలు అంటించారు. గుడివాడ నాయకులు ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. వ్తెసీపీ హాయంలో ఐదేళ్లు టిడిపి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే అవి గుర్తుకు రాలేదా అని నిలదీశారు. నీచంగా మాట్లాడిన నాయకులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు JC ప్రభాకర్‌. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పరితపిస్తున్నాడని తెలిపారు. ఐదు నెలలోనే వ్తెసీపీ వాళ్లు బయటకు వస్తున్నారంటే అది చంద్రబాబు మంచితనం వల్లే అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news