వైసిపి పార్టీ నాయకులు కురసాల కన్నబాబు హాట్ కామెంట్స్ చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి హీరో అంటూ కామెంట్ చేశారు కురసాల.. కన్నబాబు. సినిమా హీరోలకు లేని క్రేజ్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉందని తెలిపారు. తాజాగా తన నియోజకవర్గంలో పార్టీ నేతలతో సమావేశమై మాట్లాడారు కురసాల కన్నబాబు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. టాలీవుడ్ హీరోల కంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ క్రేజ్ ఉందని తెలిపాడు. వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పాలకొండ పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి కూటమినేతలు తట్టుకోలేకపోయారని… చురకలు అంటించారు కన్న బాబు. ఎన్నికల్లో వైసిపి ఓడిపోయినప్పటికీ పార్టీ చాలా బలంగా ఉందని తేల్చి చెప్పారు.
సినిమా హీరోలకు లేని క్రేజ్ వైఎస్ జగన్ కు ఉంది: కురసాల కన్నబాబు
వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్లినప్పుడు, పాలకొండ పర్యటనలో జగన్ ను చూసేందుకు వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారు
ఎన్నికల్లో వైసీపీ ఓడినా.. పార్టీ చాలా బలంగా ఉంది
– కన్నబాబు pic.twitter.com/kgcKebWTTA
— BIG TV Breaking News (@bigtvtelugu) February 23, 2025