జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు కొంత మంది కుట్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ పై మాజీ మంత్రి కోడలి నాని సంచలన ఆరోపణలు చేశారు.
పవన్ కళ్యాణ్ 45 సీట్లు అడుగుతున్నాడు కాబట్టి చంద్రబాబే అతన్ని చంపాలని చూస్తాడని ఆరోపించారు. పవన్ చుట్టూ చంద్రబాబు కోటరీ ఉందని, పవన్ కళ్యాణ్ ను ముంచిన, తేల్చిన, బతికున్న, చంపిన ఏం చేసినా చంద్రబాబు చేస్తాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన ప్రయోజనం కోసం ఏమైనా చేస్తాడని చెప్పారు.