AP మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం…!

-

Kollu Ravindra’s brother died of heart attack: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం చోటు చేసుకుంది. కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకట రమణ (64) గుండెపోటుతో మృతి చెందారు. కృష్ణాజిల్లా, మచిలీపట్నం లో ఉంటున్న కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకట రమణ (64) గుండెపోటుతో మృతి చెందారు.

Kollu Ravindra’s brother Kollu Venkata Ramana died of heart attack

ఇక మరణించిన కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకట రమణకు భార్య, ఇద్దరు పిల్లలు..ఉన్నారు. ఇక తన సోదరుడి మరణ వార్త తెలుసుకుని కలెక్టర్ల కాన్ఫరెన్స్ నుండి హుటాహుటిన బయలుదేరారు కొల్లు రవీంద్ర. ఇక కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకట రమణ అంత్యక్రియలు ఇవాళ జరిగే ఛాన్స్‌ ఉంది. అటు కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకట రమణ మరణం పట్ల ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news