పవన్ కళ్యాణ్ గారు….నిజంగా కిరణ్ రాయల్ వెనుక మీరు ఉన్నారా : లక్ష్మీ రెడ్డి

-

పవన్ కళ్యాణ్ గారు….నిజంగా కిరణ్ రాయల్ వెనుక మీరు ఉన్నారా అంటూ ప్రశ్నించారు లక్ష్మీ రెడ్డి. ఎవరి అండదండలు లేకుండా కిరణ్ ఇంత చేయలేడు. చంద్రబాబును తిట్టినా, జగన్ ను తిట్టినా నన్ను పవన్ కళ్యాణ్ ఏం అనడు అని కిరణ్ నాతో చాలాసార్లు చెప్పాడని బాంబ్‌ పేల్చింది. నన్ను ఎవరూ ఏం చేయలేరు అనే ధీమాతో కిరణ్ రాయల్ ఉన్నాడని నిలదీశారు లక్ష్మీ రెడ్డి.

 

 

మాజీ మంత్రి రోజా దగ్గర బంధువు అయినా మహిళతో కిరణ్ రాయల్ కు అక్రమ సంబంధం ఉంది…. రోజాను తిట్టిన కేసులో కిరణ్ అరెస్టు అయితే రాత్రికి రాత్రే బయటకు వచ్చాడని గుర్తు చేశారు. ‌‌‌‌ దానికి కారణం రోజా దగ్గర బంధువుతో ఉన్న సంబంధమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అ మహిళలతో ఉన్న సంబంధం ఉన్న వీడియో, ఫోటోలు నా దగ్గర ఉన్నాయన్నారు. వాటినీ చూపించే అ మహిళను బెదిరించి బయటకు వచ్చాడని బాంబ్‌ పేల్చారు లక్ష్మి రెడ్డి.  అన్యాయంగా తన పేరును బ్లేమ్ చేస్తున్నాడని ఫైర్ అయ్యారు లక్ష్మి రెడ్డి.

https://twitter.com/ChotaNewsApp/status/1890667018577485964

 

Read more RELATED
Recommended to you

Exit mobile version