నేను పార్టీ మారలేదు-ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

-

పార్టీ మారడం పై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్స్పందించారు. నేను వైసీపీ లో ఉన్నానని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను పార్టీ మారలేదు.. పని చేస్తే వైసీపీ నుంచే పని చేస్తానని చెప్పానని వెల్లడించారు.

MLA Vasantha Krishna Prasad clarity on ycp party

కానీ నేను కొన్ని సంఘటనల వల్ల చాలా బాధపడ్డానని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. నియోజకవర్గంలో కొంత భాగానికి మాత్రమే ఎమ్మెల్యేగా ఉండాల్సి వచ్చిందన్నారు. మొన్నటి వరకు రాజకీయాలకు స్వస్తి పలికి వ్యాపారం చేయాలని అనుకున్నానని వెల్లడించారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. శ్రేయోభిలాషులు మాత్రం రాజకీయాల్లో కొనసాగాలని కోరుతున్నారు.. త్వరలోనే నా నిర్ణయం ప్రకటిస్తానన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Exit mobile version