పవన్ సినిమా స్టార్, అందుకే యువత సభలకు వస్తున్నారు – YCP MP భరత్‌

-

పవన్ సినిమా స్టార్, అందుకే యువత సభలకు వస్తున్నారని తెలిపారు YCP MP మార్గాని భరత్‌. రాజమండ్రిలో ఎం.పి. మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సరసన అంటే సై దేనికి ? ఏపిలో 175 సీట్లకు పోటీ చేస్తారా ? వైసిపి 175 స్థానాల్లో పోటీకి సై అంటే సై అంటూ రెచ్చిపోయారు వైసీపీ ఎంపీ భరత్‌.

పవన్ సినిమా స్టార్, అందుకే యువత సభలకు వస్తున్నారని చెప్పారు. జగన్ పొలిటీకల్ స్టార్… అందుకే ప్రజాభిమానం అని… గోదావరి జిల్లాలకే పవన్ కళ్యాణ్ పోటీయా ? అంటూ ప్రశ్నించారు. వైసిపిని ఓడించాలని పవన్ కు ఎందుకు అంత కక్ష అని నిప్పులు చెరిగారు. చంద్రబాబు అవినీతి పాలన అందిస్తే జగన్ మెరుగైన పాలన అందించారని… చంద్రబాబుకు, జగన్ కు తేడా గ్రహించండని కోరారు YCP MP మార్గాని భరత్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version