పవన్‌ కళ్యాణ్‌ కోసం రంగంలోకి ముద్రగడ పద్మనాభం కూతురు !

-

Mudragada Padmanabham: జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కోసం రంగంలోకి ముద్రగడ పద్మనాభం కూతురు దిగారు. తాజాగా ముద్రగడ పద్మనాభంను వ్యతిరేకించిన ఆమె… జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు మద్దతు తెలిపారు. ముద్రగడ పద్మనాభాన్ని వ్యతిరేకించిన ఆయన కూతురు క్రాంతి….జనసేన కోసం పని చేస్తానని ప్రకటించారు.

Mudragada Padmanabham Daughter supports Jenasana Party

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ను గెలిపించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి తను చేస్తానని తెలిపారు ముద్రగడ పద్మనాభం కూతురు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. కాగా.. పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. వైసీపీ తరఫున వంగా గీత బరిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version