ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి పేర్ని నాని

-

మాజీ మంత్రి పేర్ని నాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి పేర్ని నాని. విచారణకు హాజరు కావాలంటూ తనకు మచిలీపట్నం పోలీసులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని పిటిషన్ వేశారు.

Nani is the name of the former minister who approached the AP High Court

రాజకీయ కారణాలతోనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు పేర్ని నాని. నోటీసులు రద్దు చేసి అరెస్ట్ నుంచి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు పేర్ని నాని. రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంలో పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు కుమారుడిపై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version