తణుకు అన్న క్యాంటీన్‌ పై రచ్చ.. స్పందించిన నారా లోకేష్

-

తణుకు అన్న క్యాంటీన్‌ పై రచ్చ జరుగుతోంది. అయితే.. ఈ వివాదంపై స్పందించారు ఏపీ మంత్రి నారా లోకేష్. అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై విషం చిమ్ముతూ ఉన్నాడు సైకో జగన్ అంటూ నిప్పులు చెరిగారు నారా లోకేష్‌. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యమిస్తూ ఉన్నారన్నారు.

Nara Lokesh responded to the commotion over Tanuku’s canteen

చేతులు కడుగు స్థలంలో వైసిపి మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీసి ఫేక్ ప్రచారం చేస్తున్నారని తణుకు అన్న క్యాంటీన్‌ రచ్చపై.. స్పందించారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version