ఆంధ్ర టిఫిన్స్.. దోశలో ఈగలు, బొద్దింకలు ప్రత్యక్షం

-

దోశలో ఈగలు, బొద్దింకలు ప్రత్యక్షం అయింది. ఈ మధ్య కాలంలో హోటల్స్‌ లో ఈగలు, బొద్దింకలు కనిపించడం కామన్‌ అయిపోయింది. అయితే.. తాజాగా దోశలో ఈగలు, బొద్దింకలు ప్రత్యక్షం అయింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఆంధ్ర టిఫిన్స్ హోటల్‌లో ఈ నిర్వాకం బయట పడింది.

Nirwakam at Andhra Tiffins Hotel in Piduguralla, Palnadu district

గతంలో ఇదే పట్టణంలో డయేరియా వ్యాప్తి చెంది నలుగురు చనిపోయి, 42 మంది అనారోగ్యం బారిన పడినా అధికారులు తీరు మారడం లేదు. నిబంధనలు అతిక్రమించిన హోటల్ యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. ఇకనైనా అధికారులు శ్రద్ధగా పని చేయాలని ప్రజలు సీరియస్ అవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version