No NSG Cover for Chandrababu VVIPs From Next Year As Government Fixes Deadline: కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడుకు షాక్ ఇచ్చేలా కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుకు NSG సెక్యూరిటీ తొలగించారు. వీఐపీలకు NSG భద్రత ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఇకపై వీరి భద్రతను సీఆర్పీఎఫ్ పర్యవేక్షిస్తుందని వెల్లడించింది కేంద్ర సర్కార్. చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, మాయావతి తదితరులు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు. ఇప్పుడు వీరికి ఉన్న NSG సెక్యూరిటీ తొలగించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.