టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కీలక ప్రకటన చేయారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడానికే మేయర్ ను మార్చాలనుకున్నామన్నారు పల్లా శ్రీనివాస్. మేయర్ పై అవిశ్వాస తీర్మానం కచ్చితంగా గెలుస్తామని ప్రకటించారు.

కార్పొరేటర్లందరూ స్వచ్ఛందంగా మా పార్టీలోకి వచ్చి మద్దతు ఇచ్చారన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ప్రలోభాలకు గురి చేసి ఎవరిని బలవంతంగా మా పార్టీలోకి తీసుకురాలేదని వివరించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.
కాగా నేడు విశాఖ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం..ఉందనుంది. శాఖ మహానగర పాలక సంస్థ మేయర్‌పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ సమావేశం జరగనుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు కూటమికి 74 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి.