పవన్‌ కళ్యాణ్‌కు మరో షాక్‌.. వైసీపీలో చేరిన పాముల రాజేశ్వరి

-

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్‌ కళ్యాణ్‌కు మరో షాక్‌ తగిలింది. వైసీపీలో చేరారు పాముల రాజేశ్వరి. ఇవాళ వైసీపీలో చేరారు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే వైసీపీలో చేరారు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి.

Pamula Rajeshwari joined YCP

2004, 2009 పి గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేశారు పాముల రాజేశ్వరి. అయితే…2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు పాముల రాజేశ్వరి. ఇక గత కొద్ది కాలంగా జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు పాముల రాజేశ్వరి. ఈ తరుణంలోనే… పాముల రాజేశ్వరిని ముఖ్యమంత్రి జగన్ వద్దకు తీసుకుని వెళ్లారు అమలాపురం వైసిపి పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్. ఈ సందర్భంగా వైసీపీలో చేరారు పాముల రాజేశ్వరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version