చంద్రబాబుకు కోటి రూపాయల చెక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ !

-

Pawan Kalyan gave a check of one crore rupees to Chandrababu: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సిఎం చంద్రబాబు నాయుడుకు చెక్‌ అందించారు డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్. కాసేపటి క్రితమే… విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణం కు చేరుకున్న డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్… అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వినాయకుని పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సిఎం చంద్ర బాబు నాయుడు తో డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.

Pawan Kalyan gave a check of one crore rupees to Chandrababu

ఇక వరద బాధితులకు చేస్తానన్న సాయం కోటి రూపాయల చెక్కును సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌.. వరదలపై చర్చించారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై ఆరా తీసిన సీఎం చంద్రబాబు.. రెస్ట్‌ తీసుకోమ్మని తెలిపారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version