పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు బిగ్ షాక్ తగిలింది. పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు మరోసారి నోటిసులు ఇచ్చారు పోలీసులు. రేషన్ బియ్యం మాయం కేసులో విచారణకు రావాలని పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు మరోసారి నోటిసులు ఇచ్చారు పోలీసులు.
ఇదే కేసులో ఇటీవల పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది జిల్లా కోర్టు. పేర్ని నాని నివాసంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నోటీసులు అంటించారు పోలీసులు. బెయిల్ మంజూరు చేసే సందర్భంలో విచారణకు సహకరించాలని ఇప్పటికే సూచించిన జిల్లా కోర్టు… ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి తరుణంలో పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు మరోసారి నోటిసులు ఇచ్చారు పోలీసులు.
పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు మరోసారి నోటిసులు
రేషన్ బియ్యం మాయం కేసులో విచారణకు రావాలని నోటీసులు
ఇదే కేసులో ఇటీవల ముందస్తు బెయిల్ మంజూరు చేసిన జిల్లా కోర్టు
పేర్ని నాని నివాసంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నోటీసులు అంటించిన పోలీసులు
బెయిల్ మంజూరు చేసే సందర్భంలో విచారణకు… pic.twitter.com/YNzQQX0JPa
— BIG TV Breaking News (@bigtvtelugu) January 1, 2025