వైసీపీకి షాక్‌…పెండెం దొరబాబు రాజీనామా?

-

Pithapuram former MLA Pendem Dorababu planning to resign from YCP: వైసీపీకి షాక్‌…జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీకి పెండెం దొరబాబు రాజీనామా యోచనలో ఉన్నారట. వైసీపీకి రాజీనామా చేసే యోచన లో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు దొరబాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.

Is Pithapuram former MLA Pendem Dorababu planning to resign from YCP

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు సీటు ఇవ్వకపోయినా పర్వాలేదు వంగా గీత తనను అవమానించిందని వ్యాఖ్యలు చేశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. జగన్ ను వాస్తవాలు తెలుసుకోనివ్వకుండా చుట్టూ ఉన్న కోటరి పని చేస్తుందని కామెంట్ చేశారు. ఇక జనసేన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారట పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ఏ క్షణమైనా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు…జనసేన పార్టీ లో చేరే ఛాన్స్‌ ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version