ఆరోపణలు నిరూపిస్తే… ముక్కు నెలలు రాసి రాజకీయాల నుంచి తప్పుకుంటా – జగదీష్‌రెడ్డి

-

ఆరోపణలు నిరూపిస్తే… ముక్కు నెలలు రాసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్‌ విసిరారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు రికార్డు నుండి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే… నేను సభలో ముక్కు నెలలు రాసి రాజకీయాల నుండి బయటకు పోతానని… ఈ చెత్త గాల్లా మాటలు రికార్డు నుండి తొలగించండని కోరారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

Jagadish Reddy , Komati Reddy

విద్యుత్ కొనుగోళ్లపై ప్రతిపక్షాన్ని కడిగేశారు. అందులో స్కాం జరిగిందని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. నేను చెప్పిన కేసులో… కోర్టుల చుట్టూ 16 ఏండ్లు తిరిగాడని… కోర్టులో ఆధారాలు ఉన్నాయని చెప్పారు. జగదీష్ రెడ్డి రాజీనామా సవాల్ స్వీకరిస్తున్న….మంత్రి పదవికి రాజీనామా చేసి పోతానని తెలిపారు. సభ వాయిదా వెయ్యండి..నల్గొండ ఎస్పీ నుండి వివరాలు తెప్పించండని డిమాండ్‌ చేశారు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version