Police interrogating Vivekananda Reddy PA Krishna Reddy: కడప జిల్లాలో సంచలనం. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పిఎ కృష్ణారెడ్డిని విచారిస్తున్నారు. పులివెందులలోని మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పిఎ కృష్ణారెడ్డి ని విచారిస్తున్నారు పోలీసులు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పిఎ కృష్ణారెడ్డి ని విచారిస్తున్నారు పులివెందుల డిఎస్పి మురళి నాయక్, సీఐ జీవన్ గంగానాథ్ బాబు. గతంలో సిబిఐ పై ప్రైవేట్ కేసు విషయమై విచారణ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.

కృష్ణారెడ్డి తరఫున లాయర్ల సమక్షంలో విచారణ చేస్తున్నారు. కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేస్తున్న పోలీసులు…. ఈ విషయాన్ని రహస్యంగా చేస్తున్నట్లు సమాచారం. అయితే… మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పిఎ కృష్ణారెడ్డి ని పులివెందుల డిఎస్పి మురళి నాయక్, సీఐ జీవన్ గంగానాథ్ బాబు విచారించడంతో.. కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.