Police

గుజరాత్‌లో ఘోరం.. గోడ కూలి 13 మంది స్పాట్ డెడ్..!!

గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మోర్బి జిల్లా హల్వాద్‌లోని ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూలి 13 మంది కార్మికులు మృత్యవాత పడ్డారు. దాదాపు 30 మందికి పైగా కూలీలు శిథిలాల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సమాచారం అందుకున్న సహాయక బృందం.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు...

TS Police job: ఈ సారి గట్టి పోటీ తప్పేలా లేదు.. భారీగా దరఖాస్తులు..!!

తెలంగాణలో పోలీస్ శాఖలో నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా.. అభ్యర్థులు భారీగానే దరఖాస్తులు చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 6.50 లక్షల మంది దరఖాస్తు చేయగా.. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పోలీసు శాఖలోని ఎస్ఐ, కానిస్టేబుల్, అగ్నిమాపక, రవాణా, ప్రత్యేక భద్రతాదళం తదితర శాఖల్లో పోలీసుల నియామకానికి టీఎస్ఎల్‌పీఆర్‌బీ నోటిఫికేషన్...

పోలీస్ పోస్టులకు అప్లై చేసే వారికి అలెర్ట్..ఈ నెల 20 వరకే గడువు..!

తెలంగాణ నిరుద్యోగులకు అలెర్ట్‌. తెలంగాణ భర్తీ చేయనున్న 17 వేలకు పైగా పోలీసు అనుబంధ విభాగాల్లోని ఉద్యోగాలకు నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ 20 వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలోనే.. నిరుద్యోగులు అప్లై చేసుకోవాలని తెలంగాణ పోలీస్‌ శాఖ కోరింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ...

నిరుద్యోగులకు పోలీస్ శాఖ శుభవార్త.. అందరికీ 30% మార్కులే అర్హత

తెలంగాణలోని నిరుద్యోగులకు పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. పోలీసు ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షకు సంబంధించి గతంలో ఎస్సీ అలాగే ఎస్టీలకు 30 శాతం మార్కులు ఉండగా... బీసీలకు 30 శాతం ఇతరులకు 40 శాతం మార్కులు అర్హతగా పరిగణించేవారు. అయితే ఈసారి ఈ మార్కుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ పోలీస్...

రామ్ చరణ్ మరో లుక్ లీక్..RC 15లో ట్రాఫిక్ పోలీస్‌తో గొడవపడుతున్న హీరో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం RC 15కు లీకుల బెడద తప్పడం లేదు. వరుసగా ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ లీక్ అవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరలవుతున్నాయి కూడా. తాజాగా ఏపీలోని వైజాగ్ షూట్ కు సంబంధించిన ఫొటో ఒకటి లీకయింది. సదరు ఫొటో సోషల్ మీడియాలో...

పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఉంది – ఏపీలో రేప్ లపై హోంమంత్రి వనిత సంచలన వ్యాఖ్యలు

ఏపీలో వరుసగా జరుగతున్న ఘటనలపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవం.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో అత్యాచారం చేయడానికి ముగ్గురు రాలేదు.. ముగ్గురు బాగా మద్యం సేవించి ఉన్నారని వెల్లడించారు. డబ్బుల‌ కోసం మొదట భర్తపై దాడి చేసారు.. భర్తపై దాడి...

నిరుద్యోగులకు అలర్ట్ : నేటి నుంచే.. గ్రూప్‌-1, పోలీస్‌ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ..

ఇవాళ్టి గ్రూప్‌-1, పోలీస్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానుంది. ఈ నెల 31 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నారు. గ్రూప్ వన్ కి దరఖాస్తు చేసుకోవాలంటే టీఎస్పీఎస్సి వెబ్సైట్ లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వారు రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం తమ...

గ్రూప్‌-1, పోలీస్‌ పోస్టులకు ఆన్​లైన్​ దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. తెలంగాణ తొలి గ్రూప్‌ - 1, పోలీస్‌, ఇతర విభాగాల యూనిఫాం పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఇప్పటికే ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. గ్రూప్‌ 1 పోస్టులకు మే 2 నుంచి 31 వ తేదీ వరకు పోలీస్‌, ఇతర...

అలర్ట్ : తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ లో మార్పులు..ఈ సారి 1600 మీటర్ల ఈవెంట్

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం చెప్పిన విధంగానే నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. నిన్న పోలీస్ నియామాకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్పైలు కలిపి మొత్తం 16,027 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈసారి నోటిఫికేషన్ లో భారీ మార్పులు వచ్చాయి. ఫిజికల్ ఈవెంట్స్ లో మార్పులు : గతంలో లాగా...

టీఆర్ఎస్ నేతల వేధింపుల వల్లే కార్యకర్తలు ఆత్మహత్యలు: బట్టి విక్రమార్క

సమస్యలను ప్రశ్నించే వారిపై టీఆర్ఎస్ నేతలు పోలీసులతో కేసులు పెట్టి వేధింస్తున్నారని.... టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పిన విధంగా పోలీసులు నడుచుకుంటుడటంతో ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వేధింపుల వల్లే కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఖమ్మంలో సాయి గణేష్ కూడా పోలీసుల వేధింపుల వల్లే...
- Advertisement -

Latest News

మల్లెసాగులో ఎరువుల యాజమాన్య పద్ధతులు..

సమ్మర్ వచ్చిందంటే.. చెమట కంపే కాదు.. మల్లెపూల సువాసన కూడా వెదజల్లుతుంది. ఈ టైంలోనే మల్లెపూలు కోతకు వస్తాయి. స్టాక్ మార్కెట్ లెక్క మల్లెపూల రేటు...
- Advertisement -

పీడ కలలు వచ్చినప్పుడు వీటిని తప్పక చేయ్యాలట..

నిద్ర పోతున్న సమయంలో కలలు రావడం సహజం..అందులో కొన్ని సాధారణ కలలు వస్తే, మరి కొన్ని భయంకర కలలు వస్తాయి..అవి చాలా భయంకరంగా ఉండి,మనుషులను ఊకసారి ఉలిక్కి పడ తారు. జీవితంలో ఎంతో...

“F 3” హిట్ కాకపోతే మళ్లీ మీకు కనపడను..రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు

ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన వెంకటేష్, వరుణ్ తేజ్.. ఇప్పుడు ఎఫ్ 3 తో మరోసారి నవ్వులు పూయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మే 27వ తేదీన గ్రాండ్ గా...

సుబ్రహ్మణ్యానిది హత్యే…నిర్ధారించిన ఫోరెన్సిక్ నిపుణులు

వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యగా నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదిక తో ఫోరెన్సిక్ నిపుణులు హత్యగా నిర్ధారించారు. కొట్టడం తోనే సుబ్రమణ్యం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుబ్రహ్మణ్యం శరీరంలో...

బాలయ్య మూవీ లో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ విన్నర్..!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో గత కొన్ని నెలలుగా మొట్టమొదటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నాన్ స్టాప్ బిగ్ బాస్ షో...