ఏపీ ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్య

-

ఏపీ ఫైబర్ నెట్ కొత్త ఎండీని నియామకం చేసింది చంద్రబాబు కూటమి సర్కార్‌. ఏపీ ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియామకం అయ్యారు. ప్రవీణ ఆదిత్యను ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారి చేసింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం.

Praveen Aditya is the new MD of AP Fiber Net

ఇక అటు జీవీ రెడ్డి రాజీనామాకు ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఎండీ దినేష్ కుమార్‌కు ఆదేశాలు జారి చేసింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news