BREAKING : రేపు శ్రీహరి కోట నుంచి PSLV C-56 రాకెట్ ప్రయోగం

-

 

PSLV C-56 రాకెట్ ప్రయోగానికి ముహుర్తం ఫిక్స్‌ అయింది. రేపు ఉదయం 6.30 గంటల కు శ్రీహరి కోట నుంచి ప్రయోగించే PSLV C-56 రాకెట్ కు ఈరోజు ఉదయం 5 గంటల 1 నిముషానికి ప్రారంభమైంది కౌంట్ డౌన్. 25.30 గంటల పాటు కొనసాగనుంది ఈ కౌంట్ డౌన్.

ఈ కౌంట్ డౌన్ అనంతరం రేపు మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది పీఎస్ఎల్వి సీ -56. సింగపూర్ దేశానికీ చెందిన DS-SAR అనే ఉపగ్రహం తో పాటు అదే దేశానికి చెందిన మరో 6 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చనుంది పీఎస్ఎల్వి – సీ56 రాకెట్. ఇది పూర్తి స్థాయిలో వాణిజ్య ప్రయోగమని ఇస్రో వెల్లడించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version