రాజకీయాలకు విజయ్ సాయి రెడ్డి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో టీడీపీ పార్టీ నేత బీటెక్ రవి సంచలన పోస్ట్ పెట్టారు. విజయ సాయిరెడ్డి రాజీనామాతో…పులివెందుల ఉప ఎన్నిక ఖాయమన్నారు బీటెక్ రవి. రాజకీయాలకు విజయ్ సాయి రెడ్డి రాజీనామ అని… విజయ్ సాయిరెడ్డి అప్రూవర్ గా మారడం ఖాయమని బాంబ్ పేల్చారు బీటెక్ రవి.
విజయ్ సాయిరెడ్డి అప్రూవర్ గా మారితే….జగన్ మోహన్ రెడ్డి డిస్ క్వాలిఫై అవడం ఖాయం గ్యారెంటీ అన్నారు. పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఖాయం వస్తుందని హెచ్చరిస్తూ టీడీపీ పార్టీ నేత బీటెక్ రవి సంచలన పోస్ట్ పెట్టారు.
రాజకీయాలకు విజయ్ సాయి రెడ్డి రాజీనామ..
విజయ్ సాయిరెడ్డి అప్రూవర్ గా మారడం ఖాయం.
జగన్ మోహన్ రెడ్డి డిస్
క్వాలిఫై అవడం ఖాయం.పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఖాయం.
— B.Tech Ravi.Ex.MLC (@BTechRaviOff) January 24, 2025