ఇవాళ ఇండియా వర్సెస్‌ ఇంగ్లాండ్‌ మధ్య రెండో టీ20

-

ఇవాళ ఇంగ్లండ్‌ వర్సెస్‌ టీమిండియా మధ్య రెండో టీ20 మ్యాచ్‌ జరుగనుంది. బుధవారం జరిగిన సిరీస్ ఓపెనింగ్‌ మ్యాచ్‌ లో టీమిండియా విజయం సాధించింది. ఇక ఇవాళ ఇంగ్లాండ్‌తో రెండవ T20I ఆడనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం శనివారం అంటే నేడు భారత్ , ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్‌ ను హాట్‌ స్టార్‌ చూడొచ్చు.

India vs England 2nd T20I Schedule

జట్ల అంచనా

భారత్: హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, సంజు శాంసన్ (wk), సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్

ఇంగ్లాండ్: ఫిల్ సాల్ట్ (WK) ), బెన్ డకెట్, జోస్ బట్లర్ (C), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

Read more RELATED
Recommended to you

Exit mobile version