ఏపీలో కలకలం.. జనావాసాల్లోకి అరుదైన పిల్లి వచ్చింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పునుగు పిల్లులు ప్రత్యక్షం అయ్యాయి. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం కోడూరుపాడులో పునుగు పిల్లిని గుర్తించి బంధించారు స్థానికులు. రెండు రోజుల క్రితం తాడేపల్లిలోని ఓ నివాసంలోకి వచ్చింది పునుగు పిల్లి. అంతరించిపోతున్న జాతుల్లో పునుగు పిల్లి ఒకటి కావడం గమనార్హం.

అయితే..కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పునుగు పిల్లులు ప్రత్యక్షం అయ్యాయి. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం కోడూరుపాడులో పునుగు పిల్లిని గుర్తించి బంధించారు స్థానికులు. ఇక పునుగు పిల్లుల సంరక్షణ కోసం ఇప్పటికే చర్యలు చేపట్టిన టీటీడీ.. వాటిని తీసుకెళ్లారు.
జనావాసాల్లోకి అరుదైన పిల్లి..
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పునుగు పిల్లులు ప్రత్యక్షం
కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం కోడూరుపాడులో పునుగు పిల్లిని గుర్తించి బంధించిన స్థానికులు
రెండు రోజుల క్రితం తాడేపల్లిలోని ఓ నివాసంలోకి వచ్చిన పునుగు పిల్లి
అంతరించిపోతున్న జాతుల్లో పునుగు… pic.twitter.com/0Aw1GJoKrj
— BIG TV Breaking News (@bigtvtelugu) March 3, 2025