వైసీపీ పాలనకు చరమ గీతం పాడాలి – పురంధేశ్వరి

-

వైసీపీ పాలన కు చరమ గీతం పాడాలని బిజెపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఫైర్‌ అయ్యారు. విధ్వంసకర పాలన నుంచి ప్రజలను విముక్తి చేయాలని.. ఎన్నికలు సమయం లో పనిచేసే విషయాలు పై క్షేత్ర స్థాయిలో వివరించడమన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం ఉంటుందని… క్షేత్ర స్థాయిలో కార్యకర్తల ఆలోచనలు తీసుకుంటామని వెల్లడించారు. పొత్తులో మూడు పార్టీలు ఉన్నా ఎజెండా ఒక్క టేనన్నారు.

అప్పు లు ఊబి లోకి నెట్టేసి నా వైసీపీ కి ప్రజలు గుణపాఠం చెబుతారు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్రం లో సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి రహిత పాలన ఇస్తున్నారు….నరేంద్ర మోడీ పాలనలో 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య బాలరాముడు విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరిగిందని గుర్తు చేశారు. పేదవాడి జీవితానికి భరోసా నరేంద్ర మోడీ కల్పించారు… దేశం లో పేదరికం తగ్గుతుందన్నారు బిజెపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version