ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట..!

-

మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. రేషన్ బియ్యం వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్ పై తీర్పు వెల్లడించింది హైకోర్టు. మాజీ మంత్రి పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.

Relief for former minister perni nani AP High Court

ఈ కేసులో ఏ6గా ఉన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇప్పటికే పేర్ని భార్యకు ముందస్తు బెయిల్ ఇచ్చింది జిల్లా కోర్టు. ఇక తాజాగా ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. మాజీ మంత్రి పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news