తిరుమల భక్తులకు శుభవార్త.. శ్రీవారి మెట్టు మార్గం రీ-ఓపెన్‌ !

-

తిరుమల భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. తిరుమల శ్రీవారి మెట్టు మార్గం రీ-ఓపెన్‌ అయింది. తిరుమల శ్రీవారి మెట్టు నడకదారిలో భక్తులకు అనుమతి పున:రుద్దరణ చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. తిరుమల శ్రీవారి మెట్టు రీ-ఓపెన్‌ అయింది. నిన్న ఒక్క రోజు మాత్రం తిరుమల శ్రీవారి మెట్టు మార్గం మూసివేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. తిరుమల శ్రీవారి మెట్టు రీ-ఓపెన్‌ అయింది.

Renewal of permission for devotees on Tirumala Srivari Mettu Walkway

కాగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ తరునంలో తిరుమలలోని 26 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 58637 మంది భక్తులు…నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 21956 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 3.69 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version