మూసీపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేటీఆర్ ప్రజెంటేషన్

-

మూసీపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేటీఆర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మూసీపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు కేటీఆర్. నిన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు కౌంటర్‌ గా కేటీఆర్‌ ఇవ్వనున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పాలనలో మూసీ ప్లాన్‌ ఏంటీ అని వివరించనున్నారు.

KTR’s presentation on Moosey today at 4 pm

కాగా… మూసీ ప్రాజెక్ట్ పనులు దక్కించుకున్న సంస్థపై ప్రతి పక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సచివాలయంలో మూసీ నది పునరుజ్జీవనం పై ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా మూసీ నది పునరుజ్జీవనం కోసం రూ.141 కోట్లు ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ప్రపంచంలోని 5 బెస్ట్ కంపెనీలను డీపీఆర్ సిద్ధం చేయమని చెప్పామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version