ఏపీలో మహిళలకు శుభవార్త.. ఒక్కొక్కరి అకౌంట్లలోకి రూ.18 వేలు !

-

ఏపీ మహిళలకు చంద్రబాబు సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఏపీలోని మహిళలకు నెలకు 1500 చొప్పున సంవత్సరంకు 18000 ఇస్తామని ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పోస్ట్‌ పెట్టారు. తెలుగు దేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 మాట ప్రకారం…మహిళలకు నెల నెల డబ్బులు ఇస్తామన్నారు.

Sandhya Rani Gummidi

ఏపీలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళ కి నెలకి 1500 చొప్పున సంవత్సరం కి 18000 ఇవ్వడం జరుగుతుందని కీలక ప్రకటన చేయడం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పోస్ట్‌ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version